మహిళలు శక్తివంతంగా ముందుకువెళ్ళాలి : డా. శిల్పిరెడ్డి
కార్పొరేట్ ప్రపంచంలోని మహిళల్లో మనోధైర్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించిన ప్రముఖ ఆస్పత్రి కిమ్స్ కడల్స్.. సీఐఐ ఐడబ్ల్యుఎన్తో కలిసి కార్పొరేట్ ఉమెన్ గెట్ టు గెదర్ కార్యక్రమం నిర్వహించింది. బిల్డింగ్ రిజిలియెన్స్: ఎంపవరింగ్ ఉమెన్ టు త్రైవ్ పేరుతో కొండాపూర్లోని కిమ్స్…